Loading the player...


INFO:
హనుమకొండ జిల్లాలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న హసన్పర్తి తాసిల్దార్ బుధవారం రోజు ఉదయం 10 గంటలకు హసన్పర్తి లోని రైతు వేదిక సంస్కృతి విహార్ లో రైతు సదస్సు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి హసన్పర్తి మండలంలోని పలువురు రైతులు పాల్గొన్నారు వారికి సంబంధించిన భూముల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా హసన్పర్తి తాసిల్దార్ మాట్లాడుతూ రైతుల భూముల గురించి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అని అన్నారు
హసన్​పర్తి: రెవెన్యూ సదస్సులో పాల్గొన్న హసన్పర్తి తాసిల్దార్ - Hasanparthy News