Loading the player...


INFO:
హసన్పర్తి లో డాక్టర్ భార్య సూసైడ్ చేసుకోవడంతో పలు సోషల్ మీడియాలలో ఈ ఫోటోలు మంగళవారం రోజు ఉదయం 8 గంటల నుండి వైరల్ అవుతున్నాయి. హసన్పర్తి లో డాక్టర్ భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు పరస్త్రీ వ్యామోహంలో పడి దాంపత్య జీవితం నాశనం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి ఈ ఆత్మహత్యకు కారణమయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ అల్లాడి సృజన్ ను విమర్శిస్తూ హసన్పర్తి లోని ప్రధాన కూడలీ లలో పోస్టర్లు వెలిశాయి భార్య చావుకు కారణమైన డాక్టర్ ను శిక్షించాలని హసన్పర్తి ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
హసన్​పర్తి: భార్య ఆత్మహత్యకు కారణమైన డాక్టర్ ను  శిక్షించాలంటూ హసన్పర్తి లో వెలిసిన పోస్టర్లు, - Hasanparthy News