Loading the player...


INFO:
వర్ధన్నపేట నియోజకవర్గం హాసంపర్తి మండల వంగపాడు లో ధాన్యాం కొనుగోలు సెంటర్ ని పరిశీలించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హాసంపర్తి మండలం,వంగపాడు ధాన్యం కోలుగోలు సెంటర్లో కనీసం సన్న వడ్లకి కూడా బస్తాలు,లారీలు కొరతతో ఇబ్బంది పడుతున్న రైతుల ఆవేదనను గుర్తించి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా అన్నారు.
హసన్​పర్తి: వంగపహాడ్ లో ధాన్యం కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన మాజీ మంత్రి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ - Hasanparthy News